3
Months Study Plan for APPSC and TSPSC Group2 in Telugu
( ఈ వీడియో లింక్ : https://youtu.be/4X5MwrCnuIY చుడండి )
First We
Should know What is the importance of Time Table.
1.
It
ensures Orderly work.
2.
It
saves Time, Energy, and Mental Tensions.
3.
It
ensures the right allocation of time for different Subjects.
4.
It
Develops Regularity, Consistency, Stability, and alertness in Studies.
5.
It
Helps to maintain Discipline and Order.
6.
Advanced
Planing
7.
Development
of Punctuality.
8. Reading Daily 3 Subjects gives Idea about Current Affairs.
Time Allocation for Different Subjects
1. Current Affairs – Read Every day 15-20min of your following monthly Magzine
2.
Indian
Economy – 36 Chapters ( as per Chiranjivi sir Book) – daily 3hrs
3.
AP/TS
Economy – 21 Chapters – daily 3hrs
4.
AP/TS
history - 30
chapters ( AP history as per Jogi Nayudu sir Book)- daily 2hrs
5.
Indian
Polity - 71 Chapters ( as per Lakshmikanth Book) –
daily 2hrs
6.
Indian
Geography – 10 chapters - daily 1hr
7.
AP/TS
Geography - 10 chapters - daily 1hr
8.
Disaster
Management – 5chapters – daily 1hr
9.
SDG
& Environment – 5 chapters – daily 1hr
10. Bifurcation
- 5 chapters – daily 1hr
11. Modern History -
7 Chapters – daily 1hr
12. Arthematic – Reasoning – 40 chapters
13. General Science ( Physics, Chemistry, Biology, S&T)
– 30chapters
డైలీ స్టడీ ప్లాన్ వీడియో లో చెప్పిన టైం టేబుల్
( వీడియో లింక్ : https://youtu.be/RP1AZRBL5XM
ఈ వీడియో చుడండి
)
I.
9 am – 12 pm > 3hrs
II.
12 pm – 1 pm > 1hr
III.
3 pm – 5 pm > 2hrs
IV.
5 pm – 8 pm > 3hrs ( Revision )
V.
9 pm – 11 pm > 2hrs
( You can change it as your Wish )
I .
9 am – 12 pm > 3hrs Session
> ఇండియన్
ఎకానమీ ప్రతి రోజు 3గంటలు చదివితే 36 చాప్టర్లు 36 రోజుల్లో అయిపోతుంది.
> ఇండియన్
ఎకానమీ పూర్తీ అయిన తరవాత వెంటనే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మొదలు పెట్టండి, అవి 21చాప్టర్లు
21 రోజుల్లో పూర్తీ అవుతాయి. ( తెలంగాణా ఎకానమీ లో ఎన్ని చాప్టర్లు ఉంటె అన్ని
రోజుల్లో పూర్తీ చేయండి).
> మొత్తం
భారత దేశ ఎకానమీ మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కలిపి 57 రోజుల్లో పూర్తీ అవుతుంది.
అనగా
ఒక నెల 27రోజులు = 2 నెలలు కు సమానం అనుకుందాం.
> ఇండియన్
ఎకానమీ మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ రెండు చదివిన తరవాత మీరు ఈ 3 గంటల సమయం లో అర్థమాటిక్,
రీజనింగ్ ని మొదలు పెట్టండి.
Arthematic – Reasoning – 40 chapters
ఈ సబ్జెక్ట్ గ్రూప్స్ లలో చాల సులభమైన ప్రశ్నేలు
వస్తాయి, గ్రూప్స్ కోసం ఐతే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు.
ü
అనగా
ఇండియన్ ఎకానమీ మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కి కలిపి 2 నెలలు ఆ తరవాత చదివేది
అర్తమటిక్, రేజనింగ్ కి 1 నెల కలిపి 3 నెలలు అవుతుంది.
II. 12 pm – 1 pm
> 1hr
ఇక్కడ మీరు మనం పైన ప్రతి
సబ్జెక్టు ముందర 1hr అని రాసినాము కదా అవన్నీ ఈ సమయం పూర్తీ చేయాలి
1.
Indian
Geography – 10 chapters - daily 1hr - 20days
2.
AP/TS
Geography - 10 chapters - daily 1hr - 20days
3.
Disaster
Management – 5chapters – daily 1hr – 5days
4.
SDG
& Environment – 5 chapters – daily 1hr – 5days
5.
Bifurcation -
5 chapters – daily 1hr – 5days ( Only for AP Students)
6.
Modern
History - 7 Chapters – daily 1hr – 15days
(each chapter give 2days)
So ఈ 6 సబ్జెక్టులు పూర్తీ చేయడానికి మీకు 70 రోజులు
పడుతుంది.
> అనగా 2నెలల 10 రోజులు.
III. 3 pm – 5 pm > 2hrs
Indian Polity
- 71 Chapters ( as per Lakshmikanth
Book) – daily 2hrs
అనగా ఇండియన్ పాలిటి సబ్జెక్ట్ పూర్తీ చేయడానికి 71రోజులు పడుతుంది.
> అనగా 2నెలల 11రోజులు.
IV. 5 pm – 8 pm > 3hrs ( Revision )
ఈ సమయం లో నేను ఆ రోజు లో ఏమి చదివినారో రేవిజేన్ చేయండి అని నేను సలహా
ఇస్తున్నాను, మీరు ఇక్కడ రేవిజేన్ అయిన చేసుకోవచ్చు, లేదా ఇంకొక సబ్జెక్టు పూర్తీ
చేసుకోవచు, అది మీకే వదిలేస్తున్నాను.
V . 9 pm – 11 pm > 2hrs
ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదా తెలంగాణా ఉద్యమ చరిత్ర లో ౩౦ చాప్టర్లు ఉన్నాయ్ ( తెలంగాణా వారికి ఎన్ని చాప్టర్లు ఉంటె వాటికీ
3 తో గుణించి అన్ని రోజులలో పూర్తీ చేయండి ), రోజు 2 గంటలు చదువుతూ 9౦ రోజుల్లో
పూర్తీ చేయండి.
> అనగా 3 నెలలు పడుతుంది.
ఇక మిగిలిన సబ్జెక్టు
General Science ( Physics, Chemstry,
Biology, S&T ) – 40chapters ఉన్నాయ్.
Ø
ఈ జనరల్
సైన్సు సబ్జెక్ట్ గ్రూప్స్ పరిక్షలలో ఎక్కువ సిలబస్ తక్కువ మార్కులు ఉంటాయి,
Ø
పోలీస్
కానిస్టేబుల్, Sub-inspcter
పరిక్షలకు ప్రేపరషన్ చేసే వాళ్ళు ఈ సబ్జెక్టు బాగా చదవండి.
Ø
ఈ
జనరల్ సైన్సు సబ్జెక్ట్ అన్ని సబ్జేక్ట్లు చదివిన తరవాత ఈ సబ్జెక్ట్ చదవడం మొదలు
పెట్టండి. అవి కూడా టేబుల్స్ ఎక్కువ చదవండి అనగా Static GK ఉంటాయి కదా అవి చదవండి.
II. 12 pm – 1 pm
> 1hr > ఈ సెషన్ లో 3 నెలల కి 20 రోజులు
మిగిలినాయి ఇక్కడ 20 రోజులు కేటాయించండి.
III. 3 pm – 5 pm
> 2hrs > ఈ
సెషన్ లో 3 నెలల కి 19
రోజులు మిగిలినాయి ఇక్కడ 19 రోజులు కేటాయించండి.
ఇపుడు 3 నెలలో మీరు గ్రూప్ 2 సిలబస్ పూర్తీ చేసారో లేదో చూద్దాం.
I .
9 am – 12 pm > 3hrs Session > అనగా ఇండియన్ ఎకానమీ మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కి కలిపి
2 నెలలు ఆ తరవాత చదివేది అర్తమటిక్, రేజనింగ్ కి 1 నెల కలిపి
> మొత్తం
3 నెలలు అవుతుంది.
II. 12 pm – 1 pm
> 1hr >
So ఈ 6 సబ్జెక్టులు పూర్తీ చేయడానికి మీకు 70 రోజులు
పడుతుంది.
> అనగా
2నెలల 10 రోజులు.
> ఈ
సెషన్ లో 3 నెలల కి 20 రోజులు మిగిలినాయి
ఇక్కడ 20 రోజులు జనరల్ సైన్సు కి కేటాయించండి.
III. 3 pm – 5 pm
> 2hrs >
అనగా ఇండియన్ పాలిటి సబ్జెక్ట్
పూర్తీ చేయడానికి 71రోజులు పడుతుంది.
> అనగా
2నెలల 11రోజులు.
> ఈ
సెషన్ లో 3 నెలల కి 20 రోజులు మిగిలినాయి
ఇక్కడ 19రోజులు జనరల్ సైన్సు కి కేటాయించండి.
IV. 5 pm – 8 pm > 3hrs ( Revision )
V . 9 pm – 11 pm > 2hrs
> ఆంధ్రప్రదేశ్ చరిత్ర లేదా తెలంగాణా ఉద్యమ చరిత్ర లో ౩౦ చాప్టర్లు ఉన్నాయ్ ( తెలంగాణా వారికి ఎన్ని చాప్టర్లు ఉంటె వాటికీ
3 తో గుణించి అన్ని రోజులలో పూర్తీ చేయండి ), రోజు 2 గంటలు చదువుతూ 9౦ రోజుల్లో
పూర్తీ చేయండి.
> అనగా
3 నెలలు పడుతుంది.
అయితే 3 నెలలో
గ్రూప్ 2 సిలబస్ చదవడం పెద్ద కష్టం అనుకుంట, చదవండి బాగా చదవండి, మీ ఒంట్లో సత్తా
ఉన్నంత వరకు చదవండి, ఈ సారి మీరు ఏంటో ఈ ప్రపంచానికి చూపించండి.
Ø ఇక్కడ ఉన్న time table ని మీకు నచినట్టు మార్చుకోండి,
ఇలా చదివితే 3 నెలలకు కాకపోయినా 4-5 నెలలకు అయిన సిలబస్ పూర్తీ చేయోచు గా, మిమ్మల్ని
మీరు నమ్మి ప్రేపరషన్ మొదలు పెట్టండి.
All the best.
Please it's my Kind Request to
every Student Donate At least "10Rupees", Because It helps me to
improve this Website, This Website Helps You All Pdfs in One Place and Save ur
Time.🙏🙏🙏 if you want to donate to us Click here
For Our Whatsapp, Telegram, Facebook Group links ....etc - Click here
0 Comments
Please do not enter any spam links.
Emoji