Welcome to Target groups 123 we are providing free of cost PDFs of Civils and APPSC Related Exams. anytime you can contact us through the mail, WhatsApp, telegram, website, Instagram. 

తెలుగు విద్యార్థులు ఎక్కడున్నా వారికి అన్నీ పుస్తకాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశం తో , మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రతి నిరుపేద విద్యార్థి కి పోటీపరీక్షలకి అవసరమైన గైడెన్స్ అందుబాటులో ఉండాలనే ఆశయం తో మేము అన్నీ పుస్తకాలు ఒకచోట, అన్నీ పరీక్షలకి సంబంధించిన మెటీరియల్ అందుబాటులో ఉండాలని website తయారు చేసాము . 

ఈ website వల్ల లాభాలు :

1. అన్నీ పుస్తకాలు english & తెలుగు లో ఒకేచోట అందుబాటులో ఉంటాయి. 

2. ప్రతి సబ్జెక్టు కి సంబంధించిన మెటీరియల్, ప్రాక్టీస్ బిట్స్, ఉచిత క్లాసులు  మీకు అన్నీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. 

3. UPSC, Group1, 2, 3, 4, Police SI, DSC, Railway ఎగ్జామ్స్ కి సంబంధించిన సిలబస్, exam Pattern, Refference books, tips, suggestion's సంభందించిన విషయాలు అన్నీ మీకు ఒక చోట లభ్యమవుతాయి. 

4. ప్రతి రోజు ప్రాక్టీస్ బిట్స్, ఎడ్యుకేషన్ పేపర్స్, జాబ్ నోటిఫికేషన్స్ ఇలాంటి మరెన్నో విషయాలు మీరు కేవలం మన website లో అందుబాటులో ఉన్నాయి. 

5. ప్రతి విద్యార్థి కి  క్లాసులు జీవితాంతం ఉచితంగా అందించబోతున్న ఏకైక ఛానల్ మనది. 

6. ఏవి చదవాలో, ఏవి చదవకూడదో పర్సనల్ గా విద్యార్థి తో మాట్లాడి డౌట్స్  క్లారిఫై చేసి సలహాలు ఇస్తున్న ఏకైక  ఛానల్ మనది.

7. సివిల్స్ సాధించాలనే వారికీ తెలుగు  పుస్తకాలు చాలా మటుకు అందుబాటులో లేవు, వారికీ కూడా నేనే సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసి వారికీ అందించే ప్రయత్నం చేస్తున్నాను.

8. మీకు ఎటువంటి డౌట్ ఉన్న నాకు మెయిల్, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు అన్నీ విధాలా నేను అందుబాటులో ఉండి, అందరికి జవాబు ఇచ్చే నా వంతు ప్రయత్నం చేస్తాను.

9. Ncert, Scert, Yojana, Kurushetra, New india samachar, Yes & Yes, Vision, IAS Parllement, Insights వంటి ప్రామాణికమైన మ్యాగజిన్స్ అన్నీ మన website లో అందుబాటులో ఉంచి ప్రతి విద్యార్థి కి ఉపయోగపడేలా చేస్తున్న ఏకైక ఛానల్ మనది.

అన్నీ పిడిఎఫ్ లు website ని ఎలా వాడుకోవాలో ఒక వీడియో ద్వారా తెలియజేశినాను మీరు ఆ వీడియో చూడవచ్చు.

నా వంతు బాధ్యత గా నేను చేస్తున్నాను, ఇక ఇది మరింత మందికి ఉపయోగపడేలా చేయాల్సిన బాధ్యత మీది.

మా శ్రమ మీకు నచ్చినట్లు ఐతే మీరు డొనేట్ చేసి మా ఈ ఉచిత కార్యక్రమం లో పాల్గొనవల్సింది గా మనవి.

If You are happy with Our Service if you want to donate to us 👇👇👇 


Sending your "1Rupee" Also help me in improving this website to reach more Poor Students.


BANK: STATE BANK OF INDIA 

NAME: GUTTI MOHAMMED YASEEN

Account Number: 2031 2284 536

IFSC Code: SBIN0018306

BHIM UPI ID:   mohammedyaseen344@oksbi


AFTER DONATING PLEASE SEND SCREENSHOT TO OUR WHATSAPP NUMBER - 80749 32776 (FOR CONFIRMATION) 

NOTE: IF WE CALLING YOU DONATE US, DON'T BELIEVE IT'S FRAUD, WE ARE NOT CALLING YOU. BE AWARE   మీకు ఎవరైనా "TARGET GROUPS 123" నుంచి ఫోన్ చేస్తున్నాము డొనేట్ చేయండి అని కాల్స్ వస్తే నమ్మకండి, మేము మీకు  డొనేట్ చేయమని ఫోన్ చేయము, మోసాల నుంచి జాగ్రత్త గా ఉండండి. 



Any type of Paid Promotions Are Accepted contact us through the mail or Whatsapp ( APPLY Terms & Conditions)


మా సోషల్ మీడియా (Social media) లింక్స్ :


Youtube channel link: https://www.youtube.com/channel/UCCJw4k-tiROHh9YE9M9N67Q


Whatsapp Group links👇👇👇

1st గ్రూప్ 

https://chat.whatsapp.com/Lh1DZ71GIDtGkW2Q2rgfiv

2nd గ్రూప్ 

https://chat.whatsapp.com/CfWN50NU2kBE5COU673UlA

3rd గ్రూప్ 

https://chat.whatsapp.com/CUfYTfJuOPvIwa3q8D9Q2e

4th గ్రూప్ 

https://chat.whatsapp.com/LtQWYCBhIRx32boYeYhI9T


Facebook grouphttps://www.facebook.com/groups/2640149519377321/?ref=share


Telegram group link: 

https://t.me/Targetgroups123


Telegram discussions group: https://t.me/discussiontargetgroups123


follow me on Twitter: https://twitter.com/Targetgroups123

My Facebook page link: 

https://m.facebook.com/uryaseen/


Instagram:  https://www.instagram.com/targetgroups123


Mail us: targetgroups123@gmail.com


Website:  https://targetgroups123.blogspot.com