Hi Aspirants welcome to our website in this article we are providing the practice bits in Telugu/English quiz for all competitive exams who are writing in written test in Telugu/English language. Below given the subject wise important questions also enclosed the quizzes useful for candidate practices. General Knowledge question with answers is helpful for who are preparing for Andhra PSC, Telangana PSC government recruitment exams like as Group I, Group II, Group III, Group IV, and Village Revenue Officers (VRO’s), Village Revenue Assistants (VRA’s), Junior Lecture (JL), Degree Lecture (DL), Polytechnic Lectures, ASO, SO, Forest Beat Officers (FBO), Forest Range Officers (FRO), Police Constable, Sub-Inspector Exams, and Fire Officers, etc.…
If questions are showing in English/Telugu you can translate in Telugu/English vice versa, using the translate button in buttom of the website
1.
ఈ కింది వానిలో ఏది మహమ్మద్ ఇక్బాల్ గురించి సరైనది? Which of the following is true about Muhammad Iqbal.?
2.
ఈ క్రింది వానిలో 1930లో గాంధీజీ ఇచ్చిన 11 పాయింట్స్ అల్టిమేటం లో లేనిది ఏది? Which of the following was not included in 11 points ultimatum of Gandhiji in 1930 ?
3.
క్విట్ ఇండియా మూమెంట్ కి మరో పేరు?Quit India movement is also known as ?
4.
క్విట్ ఇండియా ఉద్యమంలో డు ఆర్ డై అనే స్లోగన్ ఎవరు ఇచ్చారు? Who had given the slogan of do or die during quit India movement?
5.
క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు? Who was the viceroy at the time of quit India movement?
6.
ఈ క్రింది వారిలో ఏ స్వతంత్ర సమరయోధులు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని లేదు? which of the following freedom fighters was not part of quit India movement?
7.
క్విట్ ఇండియా ఉద్యమానికి సతారా లో నాయకత్వం వహించింది ఎవరు? Who among the following headed the quit India movement in Satara?
8.
ఈ క్రింది స్వాతంత్ర ఉద్యమాన్ని సరైన క్రమంలో ఉన్నది ఏది ? Which one among the following is correct chronological order of the freedom movements of India ?
9.
అరుణ అసఫ్ అలీ ఈ క్రింది వాటిలో ఏ ఉద్యమానికి సంబంధించిన వారు? Aruna Asaf Ali associated with which one of the following?
10.
ఏ కారణం వల్ల క్విట్ ఇండియా ఉద్యమం మొదలు పెట్టారు? Quit India movement was launched in response to?
11.
1942లో ఆజాద్ హింద్ ఫౌజ్ నీ స్థాపించింది ఎవరు? In 1942 Azad Hind fauj was founded by ?
12.
పేర్ల గవర్నమెంట్ సింగపూర్ లో స్థాపించింది ఎవరు? Who set up a parallel government in Singapore with himself as a president?
13.
9 డిసెంబర్ 1946 కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎవరు? Who among the following presided over the meeting of constituent assembly held on 9th December 1946?
14.
Who was invited by lord level to form the interim government in 1946?
15.
ముస్లింలీగ్ నాయకులు 1943లో 4 ప్రావిన్సెస్ స్థాపించారు. అందులో రెండు సింధు మరియు నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో మిగతా రెండూ ఏవి? In 1943 Muslim league leaders of installed in four promises two of them were in Sindh and North West frontier province which are the other two?
మీరు ఏ ఎగ్జాం కి ప్రేపరషన్ చేస్తున్నా అనగా UPSC, APPSC, TSPSC సంభందించిన గ్రూప్ 1,2,3,4...ఎండోమెంట్, సచివాలయం, పోలీస్ కానిస్టేబుల్, sub-inspcter, అకాడమిక్ బుక్స్, అన్ని పోటి పరిక్షలు , APSET, TET, DSC, ఇలా ఏ పుస్తకాలూ అయిన సరే మీ ఇంటికి చేర్చే బాధ్యత మాది. https://targetgroups123.com/ లో ఆర్డర్ చేసుకోండి 24గంటలలో వేసేస్తాము , కేవలం 3-4 రోజులలో మీ ఇంటికి చేరుతాయి .
ఏ పబ్లికేషన్ కొత్త బుక్స్ విడుదల చేసిందా లేదా అనేది ఈ కింది వాటి మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
0 Comments
Please do not enter any spam links.
Emoji