Hi Aspirants welcome
to our website in this article we are providing the practice bits in
Telugu/English quiz for all competitive exams who are writing in
written test in Telugu/English language. Below given the subject wise
important questions also enclosed the quizzes useful for candidate
practices. General Knowledge question with answers is helpful for who
are preparing for Andhra PSC, Telangana PSC government recruitment
exams like as Group I, Group II, Group III, Group IV, and Village
Revenue Officers (VRO’s), Village Revenue Assistants (VRA’s),
Junior Lecture (JL), Degree Lecture (DL), Polytechnic Lectures, ASO,
SO, Forest Beat Officers (FBO), Forest Range Officers (FRO), Police
Constable, Sub-Inspector Exams, and Fire Officers, etc.…
If questions are
showing in English/Telugu you can translate in Telugu/English vice
versa, using the translate button in buttom of the website
1.
వహాబీ ఉద్యమం మొట్టమొదటిసారిగా ఏ దేశం లో ప్రారంభమైంది?
2.
వహాబీ ఉద్యమాన్ని భారతదేశంలో ప్రారంభించిన వ్యక్తి ఎవరు?
వహాబీ ఉద్యమం జరిగే సమయం లో భారతదేశం లో పనిచేస్తున్న గవర్నర్ జనరల్ ఎవరు?
5.
వహాబీ ఉద్యమానికి సంబంధించి సరికాని అంశం? 1 భారతదేశంలో దీని స్థాపకుడు అహ్మద్ బెరిల్వి 2 దీనిని అణచివేసింది ఎల్జిన్ - 2 3 వహాబీ ఉద్యమంలో హిందువుల పై మతయుద్ధం ప్రకటించారు 4 పంజాబ్ నుంచి సిక్కులను, బెంగాల్ నుంచి బ్రిటిషువారిని తొలగించటమే ఈ ఉద్యమ లక్ష్యం
6.
బెంగాల్ లో పూర్తి ఐక్యతతో నివసిస్తున్న హిందూ ముస్లిం లను విభజించడానికి ఏ గవర్నర్ జనరల్ 1905 లో పూనుకున్నాడు?
7.
ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలో భాగంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి, వారిలో వేర్పాటు ధోరణిని ప్రభుత్వం ప్రోత్సహించింది?
8.
ముస్లిం లీగ్ ఏ సంవత్సరం లో ఏర్పాటు చేయబడింది?
9.
మహమ్మద్ అలీ జిన్నా ఏ సంవత్సరం లో జరిగిన అలాహాబాద్ కాంగ్రెస్ లో ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించాడు?
10.
ముస్లిం లీగ్ మతతత్వ ధోరణిని నిరసించి, ఈ కింది వారిలో ఎవరు దూరంగా ఉండిపోయారు 1 మౌలానా shablinaumaani 2 మౌలానా మొహమ్మద్ అలీ 3 నవాబ్ సయ్యద్ మహమ్మద్ 4 మౌలానా అబుల్ కలాం ఆజాద్
11.
క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో రద్దు చేయబడింది?
12.
కాబినెట్ మిషన్ ప్రణాళిక, వేవెల్ ప్రణాళిక విచ్చిన్నం అయిన తర్వాత ఏ నెలలో ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య దినోత్సవ తీర్మానాన్ని ఆమోదించింది?
13.
బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరం లో భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది?
14.
ఏ సంవత్సరంలో 14 సూత్రాల ఫార్ములాతో, స్వార్థపరమైన విధానాలతో ముస్లింలను ప్రోత్సహించారు?
15.
ప్రధాని అట్లీ తుది అధికారాన్ని భారతదేశానికి బదిలీ చెయ్యటానికి ఏ తేదీన నిర్ణయాన్ని ప్రకటించారు?
మీరు ఏ ఎగ్జాం కి ప్రేపరషన్ చేస్తున్నా అనగా UPSC, APPSC, TSPSC సంభందించిన గ్రూప్ 1,2,3,4...ఎండోమెంట్, సచివాలయం, పోలీస్ కానిస్టేబుల్, sub-inspcter, అకాడమిక్ బుక్స్, అన్ని పోటి పరిక్షలు , APSET, TET, DSC, ఇలా ఏ పుస్తకాలూ అయిన సరే మీ ఇంటికి చేర్చే బాధ్యత మాది. https://targetgroups123.com/ లో ఆర్డర్ చేసుకోండి 24గంటలలో వేసేస్తాము , కేవలం 3-4 రోజులలో మీ ఇంటికి చేరుతాయి .
ఏ పబ్లికేషన్ కొత్త బుక్స్ విడుదల చేసిందా లేదా అనేది ఈ కింది వాటి మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
0 Comments
Please do not enter any spam links.
Emoji